September 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

బాలకృష్ణ శోభన్ బాబు మల్టీ స్టారర్ , ఇళయరాజా అల్టిమేట్ సాంగ్స్, మీనా నగ్మా లాంటి టాప్ హీరోయిన్స్,అమ్రిష్ పురి విలన్, రాఘవేంద్ర రావు డైరెక్షన్ ….హై బడ్జెట్ తో, ఆకాశాన్నంటే అంచనాలతో రిలీజ్ అయిన మూవీ. శోభన్ బాబు పాత్రను మధ్యలో చంపేయడం, క్లైమాక్స్ సాగదీత, అక్కడ సాంగ్ పెట్టడం..మూవీ పరాజయానికి కారణాలు. గజిని మూవీలో విలన్ క్యారక్టర్ లో ట్విస్ట్ అశ్వమేధం లో ఎప్పుడో పెట్టారు.

శోభన్ గారి ఫాన్స్ అయన సూసైడ్ చేసుకునే సీన్ తీసేయమని గొడవ చేసారు. కేవలం మాకు మాత్రమే మంచి హిట్ ఇవ్వలేదనే కోపంతో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ లో ఉన్న రాఘవేంద్ర రావు మీదకు గొడవకు వెళ్లారు బాలయ్య ఫాన్స్. ఈ సినిమా తర్వాత రాఘవేంద్ర రావు తో కానీ, అశ్వనీదత్ తో కానీ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు బాలయ్య. కానీ రాఘవేంద్ర రావు తో ఎప్పటికో పాండు రంగడు చేసారు. అయితే అశ్వమేధం మూవీ మాత్రం ఎప్పుడు టీవీ లో చూసినా “బాగుందే , ఎందుకు ప్లాప్ అయిందబ్బా ” అనిపిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TOP