February 15, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

ఆంధ్ర ప్రదేశ్ (కృష్ణా – పామర్రు) : ది. 26-1-2026న APGEA పామర్రు యూనిట్ కార్యవర్గం యొక్క ఎన్నికలు పామర్రు నందు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల కోసం APGEA కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు అయినటువంటి శ్రీ టి. రాము గారి ఆద్వర్యంలో, జిల్లా కార్యవర్గంచే జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ తోట ప్రసాద్ ను ఎలక్షన్ ఆఫీసర్ గా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ కోటేశ్వరరావును అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించడమైనది. కావున ఎలక్షన్ ప్రక్రియను వారు నిర్వహించి పామర్రు యూనిట్ యొక్క APGEA కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఎన్నికల ఫలితాలలో షేక్ మెహరున్నిస బేగం అధ్యక్షలుగా ఎన్నిక అయ్యారు. కె విజయ కుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా, యన్ ఆంజనేయలు ప్రధాన కార్యదర్శిగా, శివ నాగమణి కోశాదికారి గా ఎన్నిక అయ్యారు.

APGEA పామర్రు యూనిట్ మాజీ అధ్యక్షులు అయిన శ్రీ కొలుసు యేసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

మొత్తం 17 మందితో కూడిన ఈ టీం యొక్క వివరాలు

1) అధ్యక్షులు – షేక్ మెహరున్నీసా బేగం
2) అసోసియేట్ ప్రెసిడెంట్ – కె. విజయ్ కుమార్
3) ప్రధాన కార్యదర్శి – యన్ యన్ ఆంజనేయులు
4) కోశాధికారి – యమ్. శివనాగ మణి
5) ఆర్గనైజింగ్ సెక్రటరీ – ఆర్.లక్ష్మయ్య
6) వైస్ ప్రెసిడెంట్ 1 – యమ్. సబెరుద్దిన్
7) వైస్ ప్రెసిడెంట్ 2 – అరుణకుమారి
8) వైస్ ప్రెసిడెంట్ 3 – పరంజ్యోతి
9) వైస్ ప్రెసిడెంట్ 4 – యమ్. సతీష్
10) వైస్ ప్రెసిడెంట్ 5 – కె. సాయి బాబు
11) వైస్ ప్రెసిడెంట్ 6 – పి రాజారావు
12) జాయింట్ సెక్రటరీ 1 – అమృతరావు
13) జాయింట్ సెక్రటరీ 2 – ఆర్. రామ కృష్ణ
14) జాయింట్ సెక్రటరీ 3 – యం.అలీ
15) జాయింట్ సెక్రటరీ 4 – యం. బ్రహ్మ నాయుడు
16) జాయింట్ సెక్రటరీ 5 – యమ్. లీలా కృష్ణా
17) జాయింట్ సెక్రటరీ 6 – జి రమాదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TOP