తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం
టీడీపీ, వైసీపీ కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ
సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు
డీఎస్సీ అవకతవకలపై నేడు కేతిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన
మరోవైపు అస్మిత్‌రెడ్డి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం
రెండు పార్టీల కార్యక్రమాలకు నో పర్మిషన్
ముందస్తుగా తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు
అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే..
కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక
